POCSO Case | పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు
POCSO Case | పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ములుగు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.
ములుగు : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ములుగు పోక్సో ( POCSO Case ) ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. నేరం రుజువైనందున 20 సంవత్సరాల పాటు కఠిన కారాగార జైలు శిక్ష ( Imprisonment ) ను విధించింది. 2023లో ములుగు ( Mulugu ) జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కన్నెబోయిన సమ్మయ్య అనే వ్యక్తి మహిళపై దురుసుగా ప్రవర్తించడంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
గురువారం పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన విచారణలో నిందితుడు దోషిగా తేలినందున అతడికి 20 సంవత్సరాలు కారాగార శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చారు. కేసును దర్యాప్తు చేసిన అధికారులను, కోర్టు లైజనింగ్ అధికారులను జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

