ఒమిక్రాన్ వల్ల ఒంటరితనం, ఒత్తిడి మిమ్మల్ని వేధిస్తున్నదా? వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు.. బోరింగ్‌గా అనిపిస్తున్నాయా? కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఇంట్లోనే ఈ సమస్యలకు చెక్ చెప్పొచ్చని అంటున్నారు సైకాలజిస్టులు. మరి ఆ చిట్కాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి..