మీరు ఇష్టంగా కట్టుకున్న బిల్డింగ్ కిందికి అయిపోయిందా..వాస్తు ప్రకారం లేదా? అయ్యో పైకి ఎలా లేపాలని ఆలోచిస్తున్నారా? బిల్డింగ్ పడగొడితేకానీ సమస్య తీరదని చింతిస్తున్నారా? అయితే, ఈ వీడియో చూడండి. జాకీలు పెట్టి బిల్డిండ్ను పైకి లేపే టెక్నాలజీ ఇప్పుడూ మారుమూల ప్రాంతాలకూ వచ్చేసింది. మంచిర్యాల జిల్లాలో గాల్లోకి లేచిన బిల్డింగ్‌ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.