బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు..ఎవరైనా గదిలోనే ఉండేందుకు ఇష్టపడతారు.. చాలామంది వాకింగ్‌కు వెళ్లేందుకు బద్ధకిస్తారు. కానీ, శరీరానికి సూర్మరశ్మి అందకపోతే అనారోగ్యంపాలవుతామట. మరి ఉదయంపూట ఎండలో నడిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయో ఈ కింది వీడియోలో చూడండి.