మిల్లెట్స్..ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు..సామలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, అరికెలులాంటి చిరుధాన్యాలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. షుగర్, బీపీ పేషెంట్లు ఎక్కువగా తింటున్నారు. అన్నానికి బదులు వీటిని తినాలని నిపుణులుకూడా సూచిస్తున్నారు. అయితే, హార్ట్ పేషెంట్లు, ఇతర రకాల వ్యాధులు, రుగ్మతలతో బాధపడుతున్నవారు వీటిని తినొచ్చా..? ఎలా తినాలి? ఎంత మోతాదులో తినాలి? ఇలాంటి వాటికి సమాధానం చెప్పారు రెనోవా హాస్పిటల్కు చెందిన కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అశ్విని.