CM KCR Public Meeting | ఎన్నికల ప్రచారంలో కారు టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ప్రచారంలో దూకుడు పెంచారు. చేసిన అభివృద్ధి, చేయబోయే ప్రగతిని కండ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు.