ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం లేదా, సాయంత్రం పూట వ్యాయామం చేస్తారు. అయితే.. యూకే దేశానికి చెందిన పరిశోధకులు కొత్త విషయాన్ని కనిపెట్టారు. ఉదయం సాయంత్రం కన్నా మధ్యాహ్నం పూట ఎక్సర్సైజ్ చేసినవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నారట. వీరు జరిపిన అధ్యయనంలో అసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇంతకీ ఆ ఆసక్తికర విషయాలు ఏంటి?.. మధ్యాహ్నం వేళ వ్యాయామం చేస్తే కలిగే లాభాలేమిటీ? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి