Viral video: ‘పరమ్ సుందరి’ పాటపై అదిరిపోయే స్టెప్పులేసిన ఎయిర్హోస్టెస్
ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి గతేడాది 'మానికే మాగే హితే' అనే శ్రీలంక పాటపై చేసిన డ్యాన్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, కృతిసనన్ నర్తించిన హిట్ పాట 'పరమ్ సుందరి'పై డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఈ వీడియోకూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ఇండిగో ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి గతేడాది ‘మానికే మాగే హితే’ అనే శ్రీలంక పాటపై చేసిన డ్యాన్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, కృతిసనన్ నర్తించిన హిట్ పాట ‘పరమ్ సుందరి’పై డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఈ వీడియోకూడా నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో మీనాక్షి క్యాబిన్ సిబ్బందితో కలిసి యూనిఫాంలో ‘పరమ్ సుందరి’ పాటపై డ్యాన్స్ ఇరగదీసింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటపై ఎయిర్హోస్టెస్ డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోను 2.3లక్షల మంది వీక్షించారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

