Viral video:యూట్యూబ్‌లో చూసి ఎక్స్ రే మిషన్ తయారుచేశాడు..ఇంత సాహసం ఎందుకు చేశాడంటే?
ఓ వ్యక్తికి రెండురోజులు దవాఖానలో ఉన్నందుకు రూ. 52.63 లక్షల బిల్లు వేశారు హాస్పిటల్ యాజమాన్యం. అందులో ఎక్స్‌రేకు చాలా పెద్ద మొత్తంలో వసూలు చేశారు. ఎక్స్‌రేకు ఇంత ఖర్చవుతుందా? ఆ ఖర్చులోనే తాను ఎక్స్ర్ యంత్రాన్ని తయారుచేస్తానని శపథం పూనాడు. యూట్యూబ్‌లో చూసి ఎక్స్‌రే యంత్రాన్ని తయారుచేసి చూపించాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.

యూట్యూబర్ విల్ ఉస్మాన్ అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. రెండోరోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన దవాఖాన యాజమాన్యం అతడికి 69,00 డాలర్లు (రూ. 52.63 లక్షలు) బిల్ చేతికిచ్చింది. ఎక్స్‌రే, యాంటీబయాటిక్స్‌తో కూడిన చికిత్సకు ఈ మొత్తం వసూలు చేశారు. ఇన్సూరెన్స్ ఉండడంతో బతికిపోయాడు. ఇన్సూరెన్స్ పోనూ రూ. 2,500 డాలర్లు చెల్లించాడు. దవాఖాననుంచి ఇంటిరాగానే ఎక్స్‌రే యంత్రం తయారుచేయాలని నిశ్చయించుకున్నాడు. రూ. 2000 ఖర్చుతో ఎక్స్‌రే మిషన్‌ను తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?