VIRAL VIDEO: నీటికుక్కలు రోడ్డు దాటేందుకు ట్రాఫిక్‌ను ఆపేశారు.. ఎక్కడంటే?
సింగపూర్ రోడ్డు ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అయితే, ఆ రోడ్డువెంట కొన్ని నీటికుక్కలు వచ్చాయి. వాటిని చూసిన పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను ఆపేశారు. అవి రోడ్డు దాటేవరకూ ట్రాఫిక్‌ను నిలిపేసి మానవత్వాన్ని చాటారు.
సింగపూర్ రోడ్డు ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అయితే, ఆ రోడ్డువెంట కొన్ని నీటికుక్కలు వచ్చాయి. వాటిని చూసిన పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను ఆపేశారు. అవి రోడ్డు దాటేవరకూ ట్రాఫిక్‌ను నిలిపేసి మానవత్వాన్ని చాటారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఈ వీడియోలో మల్టీలేన్ రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఓ ట్రాఫిక్ పోలీసు రోడ్డు మధ్యలో నిల్చుండగా 16 నీటికుక్కలు సురక్షితంగా రోడ్డు దాటాయి. ఈ సన్నివేశాన్ని డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్‌మీడియాలో పెట్టాడు. ఈ వీడియోను సింగపూర్ ప్రధానమంత్రి లీ హ్సీన్ లూంగ్ షేర్ చేశారు. ట్రాఫిక్ పోలీసులను అభినందించారు.
Our local otters have been dropping in on the Istana. Appreciate the care by Istana staff, @nparksbuzz, @SingaporePolice and members of public to help them co-exist with us safely in our urban environment, e.g. crossing the road safely. – LHL https://t.co/H8jGiAmTLB pic.twitter.com/j0lzTZIiyU
— leehsienloong (@leehsienloong) March 11, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

