e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 16, 2022
Home News అలియా భ‌ట్ లెహంగా అడ్డొస్తుంద‌ని ర‌ణ్‌బీర్ ఏం చేశాడో తెలుసా? వైర‌ల్ వీడియో

అలియా భ‌ట్ లెహంగా అడ్డొస్తుంద‌ని ర‌ణ్‌బీర్ ఏం చేశాడో తెలుసా? వైర‌ల్ వీడియో

సెల‌బ్రిటీలు అయినా సామాన్యులు అయినా ఒక్కోసారి చిలిపి ప‌నులు చేస్తుంటారు. అవి ఒక్కోసారి కెమెరాకు చిక్కుతుంటాయి. సామాన్యులు చేసిన చిలిపి ప‌నుల‌ను అంటే ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు కానీ.. సెల‌బ్రిటీలు బ‌య‌ట ఏం చేసినా అది న్యూసే.. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావాల్సిందే.

తాజాగా.. బాలీవుడ్ సెల‌బ్రిటీలు అలియా భ‌ట్, ర‌ణ్‌బీర్ కపూర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వాళ్లిద్ద‌రూ గ‌త కొన్ని రోజుల నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తాజాగా ఇద్ద‌రూ కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లిన స‌మ‌యంలో జ‌రిగిన ఇన్సిడెంట్ గురించి ప్ర‌స్తుతం నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

- Advertisement -

ఓ ఈవెంట్‌కు అలియా.. స‌బ్య‌సాచి లెహంగాను ధ‌రించింది. ఆ లెహంగా చాలా పొడ‌వు ఉంది. త‌న వెనుకే ఉన్న ర‌ణ్‌బీర్‌.. ముందు న‌డుస్తున్న అలియా లెహంగా కింద నేల‌ను తాకుతూ వెళ్తుండ‌టంతో త‌న కాళ్ల‌తోనే ఆ లెహంగాను ముందుకు జ‌రిపాడు. అది కెమెరాకు చిక్కింది. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్లు వెంట‌నే స్పందించారు. అది ర‌ణ్‌బీర్ క్యారెక్ట‌ర్. అంత‌కు మించి ర‌ణ్‌బీర్ ఇంకేం చేస్తాడు. లెహంగా పొడ‌వుగా ఉన్న‌ప్పుడు క‌ట్ చేసుకోవ‌చ్చు క‌దా.. దాన్ని కాలితో త‌న్న‌కుండా వేరే విధంగా కూడా దాన్ని కిందికి జ‌ర‌పొచ్చు క‌దా అంటూ నెటిజ‌న్లు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా కామెంట్లు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Siddhas Saga Teaser | ధ‌ర్మ‌స్థ‌లికి ఆప‌దొస్తే..‘సిద్ధ’గా రాంచ‌ర‌ణ్ క్లాస్‌, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియో

Murali Sharma doctorate | మ‌హేశ్‌బాబు విల‌న్‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌

Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మ‌హేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది

Sagar K Chandra | రెండు రోజుల్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌భావం తెలిసిపోయింది..భీమ్లా నాయ‌క్ డైరెక్ట‌ర్

Kangana Ranaut on FIR | న‌న్ను అరెస్ట్ చేసేందుకు వ‌స్తే..కంగ‌నా సెటైరిక‌ల్ పోస్ట్

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement