పూరీబీచ్‌లో అందమైన రామమందిరం.. ఫొటోలు వైరల్!!
శ్రీరామనవమిని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీబీచ్‌లో రామాలయం వెలిసింది. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో ఆరు ఫీట్ల పొడవైన రామమందిర ప్రతిరూపాన్ని రూపొందించారు. దానిపై రాముడి విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీరామనవమిని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీబీచ్‌లో రామాలయం వెలిసింది. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో ఆరు ఫీట్ల పొడవైన రామమందిర ప్రతిరూపాన్ని రూపొందించారు. దానిపై రాముడి విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆరు ఫీట్ల పొడువులో ఆయోధ్య రామాలయ ప్రతిరూపాన్ని ఇసుకతో రూపొందించాను. అయోధ్య రామాలయ నిర్మాణం త్వరగా పూర్తికావాలని ప్రార్థిస్తున్నా.’ అని సుదర్శన్ పట్నాయక్ పేర్కొన్నారు. సుదర్శన్ పట్నాయక్.. అయోధ్య రామాలయ భూమిపూజ రోజునకూడా ఒడిశా బీచ్‌లో రామాలయ ప్రతిరూపాన్ని రూపొందించారు. అయోధ్యలోనే ఈ రామమందిర ప్రతిరూపాన్ని రూపొందించాలనుకున్నా కొవిడ్ -19వల్ల వీలు కాలేదని, అందుకు పూరీ బీచ్‌లో నిర్మించానని చెప్పారు.
Odisha | On the eve of Ram Navami, a sand artist created Ayodhya’s Ram temple using sand, in Puri
I have made an idol of Lord Ram along with a miniature of Ayodhya’s Ram temple, its height is 6 feet. I pray the temple is built soon: Sudarshan Patnaik, sand artist (09.04) pic.twitter.com/BdTJSEygke
— ANI (@ANI) April 10, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

