రూ.13 కోట్లకు ఆ పార్ట్‌ను ఇన్సురెన్స్ చేయించుకున్న మోడల్
రూ.13 కోట్లకు ఆ పార్ట్‌ను ఇన్సురెన్స్ చేయించుకున్న మోడల్ | సాధారణంగా ఏదైనా విలువైన వస్తువును ఇన్సురెన్స్ చేయించుకుంటాం. ఒకవేళ భవిష్యత్తులో దానికి ఏదైనా అయితే
సాధారణంగా ఏదైనా విలువైన వస్తువును ఇన్సురెన్స్ చేయించుకుంటాం. ఒకవేళ భవిష్యత్తులో దానికి ఏదైనా అయితే.. ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకే ఎక్కువగా బైక్స్, కార్లు, ఇతర వాహనాలను తప్పనిసరిగా ఇన్సురెన్స్ చేయిస్తారు.

కొందరు సెలబ్రిటీలు అయితే తమ బాడీ పార్ట్స్‌ను కూడా ఇన్సురెన్స్ చేయించుకుంటారు. ముక్కు, చెవి, పెదవులు, కాళ్లు, చేతులు.. ఇలా ప్రతి బాడీ పార్ట్‌ను ఇన్సురెన్స్ చేసుకుంటారు. అలాగే ఓ మోడల్ కూడా తన బాడీలోని ఓ పార్ట్‌ను ఏకంగా 13 కోట్ల రూపాయలకు ఇన్సురెన్స్ చేయించుకుంది.
ఇంతకీ ఏంటా పార్ట్ అంటారా? తన బ్యాక్. పిరుదులను ఇన్సురెన్స్ చేయించుకుంది. బ్రెజిల్‌కు చెందిన మోడల్ నాథీ కిహారాకు తన పిరుదులే అందం. తన అందమైన పిరుదుల వల్లనే తను మిస్ బుమ్‌బుమ్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో తను వెంటనే ఆ పిరుదులను 1.3 మిలియన్ పౌండ్స్‌కు ఇన్సురెన్స్ చేసింది. అంటే మన కరెన్సీలో 13 కోట్ల రూపాయలు అన్నమాట.
నేను ఫేమస్ అయిందే వాటి వల్ల. బ్రెజిల్‌లోనే అవి పెద్దవి. ప్రస్తుతం అవి 126 సెంటీమీటర్లు మాత్రమే ఉన్నాయి. వాటిని త్వరలో 130 సెంటీమీటర్లకు పెంచాలి.. అంటూ చెప్పుకొచ్చింది కిహారా.
అన్నట్టు కిహారాకు పెళ్లి కూడా అయింది. తనకు ఇద్దరు పిల్లలు కూడా. అయినా కూడా మోడల్‌గా రాణిస్తూ.. ఫిట్నెస్ను కాపాడుకుంటూ మిస్ బుమ్‌బుమ్ టైటిల్‌ను గెలవడం అంటే చిన్న విషయం కాదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
జూకు వెళ్లి సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి.. ఈ యువతి ఏం చేసిందంటే? వైరల్ వీడియో
హనుమంతుడి కాళ్లకు మొక్కి మరీ గుడిలోని హుండీని ఎత్తుకెళ్లాడు
how to fail UPSC exam : సివిల్స్‌లో ఎలా ఫెయిల్ అవ్వాలి? ఈ వీడియో చూసి తెలుసుకోండి
చెప్పుతో మొసలిని బెదిరించిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.. వైరల్ వీడియో
నా ఫోటోనే తీస్తావా.. టూరిస్ట్‌పై ఎద్దు దాడి.. వైరల్ వీడియో
ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చెంపదెబ్బ కొట్టాలంటూ యువతికి ఉద్యోగం ఇచ్చాడు.. వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

