ఓ వ్యక్తికి బాగా ఆకలి వేసింది. దీంతో ఏం చేయాలో తెలియదు. రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఏదైనా తిందామనుకున్నాడు. కానీ.. చేతుల్లో చూస్తే అన్నీ చిల్లర నాణేలే ఉన్నాయి. ఏం చేయాలి అని అలోచించి.. అవే కాయిన్స్‌తో సాండ్విచ్ ఒకటి ఆర్డర్ చేశాడు.
సాండ్విచ్ ఆర్డర్ వచ్చేసింది. దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. చూస్తే అన్నీ చిన్న చిన్న ముక్కలు. సాండ్విచ్ కోసం చిల్లర నాణేలతో ఆర్డర్ చేస్తే.. రెస్టారెంట్ కూడా సాండ్విచ్ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆర్డర్‌ను డెలివరీ చేసింది.
ఆ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేయగా.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతోంది. నెటిజన్లు అయితే ఆ ఫోటోను చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఇంకొందరైతే.. వావ్.. తినడానికి ఎంతో ఈజీగా కట్ చేసినందుకు నేనైతే ఇంకా ఎక్కువ పే చేసేవాడినేమో.. అని కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pic of the Day : దేశీ జూగాడ్.. వాట్ ఆన్ ఐడియా సర్జీ.. వైరల్ ఫోటో
Ayyayyo Vadhamma: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. అంటున్న హైదరాబాద్ సిటీ పోలీసులు.. ఎందుకని?
Viral Video : ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే.. గాలిలో ప్రాణాలు కలిసిపోయేవి
Viral Video : నా లవర్ సినిమాకు రమ్మంటే వస్తలేదు అన్న.. అంటూ ఫోన్‌ను ఏం చేశాడో చూడండి
Ratan Tata : తాజ్ హెటల్ ఉద్యోగి చేసిన ఆ పనికి రతన్ టాటా ఫిదా.. ఫోటో వైరల్