HomeTelanganaGroundnut Seed Shortage Leaves Farmers Waiting In Nagarkurnool
మళ్లీ పల్లి విత్తన లొల్లి
కాంగ్రెస్ పాలనలో రైతుల అగచాట్లు ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. తాజాగా పల్లి విత్తనాల కోసం పాలమూరు రైతులు పడిగాపులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కొండనాగులలో రైతులు రోజంతా ఇలా బారులు తీరారు.
వేరుశనగ విత్తన సరఫరాలో సర్కార్ వైఫల్యం
నాగర్కర్నూల్ జిల్లాలో రైతుల పడిగాపులు