యూరియా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వేరుశనగ విత్తనా ల కోసం మరోమారు బాధలు తప్పేలా లేవని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. దామరగిద్ద మండల కేంద్రంలోని రైతువేదికలో 1,200 బస్తాల వేరుశనగ విత్తనాలు వచ్చాయని తెల�
వికారాబాద్ జిల్లాలో యాసంగి వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వేరుశనగ విత్తనాలు వేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల వర్షాలు అనుకూలంగా కురవడంతో రైతులు సాగు పనులకు సన్నద్ధమయ్య