విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి!
విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, ఇప్పటివరకు యూనియన్లతో జరిగిన చర్చలు సఫలమవడం సంతోషంగా ఉందంటూ ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. తమ సమస్యలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించడం పట్ల ఉద్యోగ వర్గాల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు శివాజీ, కో చైర్మన్ పీ అంజయ్యలు తెలిపారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, ఇప్పటివరకు యూనియన్లతో జరిగిన చర్చలు సఫలమవడం సంతోషంగా ఉందంటూ ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. తమ సమస్యలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించడం పట్ల ఉద్యోగ వర్గాల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు శివాజీ, కో చైర్మన్ పీ అంజయ్యలు తెలిపారు.
అనంతరం నవీన్మిట్టల్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ భవిష్యత్తులో మిగిలి ఉన్న సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యాలతో నిర్మాణాత్మకంగా చర్చలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ నాసర్ షరీఫ్, జేఏసీ నేతలు అక్బర్, మాతంగి శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, పరమేశ్, కొరడాల వెంకటేశ్వర్లు, బీ.రవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

