Crazy Dance : బాబోయ్.. ఇదేం డ్యాన్స్.. మతిపోతుంది.. వైరల్ వీడియో
బాబోయ్.. ఇదేం డ్యాన్స్.. మతిపోతుంది | సాధారణంగా చాలామంది పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు. దాంట్లో ఏం స్పెషల్ ఉండదు. పాటలకు స్టెప్పులు వేయడం అనేది పాత పద్ధతి.
సాధారణంగా చాలామంది పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు. దాంట్లో ఏం స్పెషల్ ఉండదు. పాటలకు స్టెప్పులు వేయడం అనేది పాత పద్ధతి. జనరేషన్ మారింది బాస్.. ఈ తరమే డిఫరెంట్.. డ్యాన్స్ వేస్తే చూసేవాళ్లు అదిరిపోవాలి.. బెదిరిపోవాలి.. అన్నట్టుగా డ్యాన్స్ పేరుతో కొందరు స్టంట్స్ చేస్తుంటారు. అటువంటి వాళ్లలో ఒకరు కిడ్ ది విజ్. ఈయన డ్యాన్సర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్.

అయితే.. ఆయన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చూసి.. అందులో ఉన్న వీడియోలు చూస్తే మాత్రం మీ మతి పోతుంది. ఆ వీడియోలు చూసి ఫిదా అయిపోతుంది. అతడి డ్యాన్స్ చూస్తుంటే ఇది నిజమా.. లేక భ్రమా.. అని మనల్ని మనమే గిల్లుకోవాలి.
ప్రస్తుతం మనోడి డ్యాన్స్ వీడియోలు.. కాదు కాదు.. స్టంట్స్‌తో కూడిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నెటిజన్లు అయితే.. నువ్వు గొప్పోడివి బాస్.. నువ్వేంది.. నీ డ్యాన్స్ ఏంది.. అదరగొట్టేశావుపో.. అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
మరి.. ఇంకెందుకు ఆలస్యం.. మనోడి క్రేజీ డ్యాన్స్ వీడియోలను చూసేయండి మీరు కూడా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Heartbreaking Video : బేబీ డాల్ఫిన్ చనిపోయిందని తెలిసి.. తల్లి డాల్ఫిన్ ఏం చేసిందో చూడండి
Frog Viral Photo : ఈ ఫోటోలో కప్ప ఎక్కడుందో కనిపెడితే మీరు గ్రేట్
సీతాకోక చిలుకకు ప్రాణం పోసిన మహిళ.. వీడియో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

