Beer Boy : ఇలాంటి బీర్ బాయ్ ఉంటే.. ప్రతి పెళ్లి పండుగే.. వైరల్ వీడియో
ఈ బీర్ బాయ్ ఉంటే | అది సంప్రదాయం. పెళ్లి తర్వాత ఎలాగూ భోజనాలు ఉంటాయి. అయితే.. విదేశాల్లో ముఖ్యంగా క్రిస్టియన్ పెళ్లిళ్లలో ఫ్లవర్ గర్ల్స్ అని ఉంటారు.
సాధారణంగా పెళ్లికొచ్చిన అతిథులకు వెల్కమ్ డ్రింక్ లేదంటే మంచినీళ్లు ఇచ్చి మర్యాద చేస్తుంటారు పెళ్లి పెద్దలు. అది సంప్రదాయం. పెళ్లి తర్వాత ఎలాగూ భోజనాలు ఉంటాయి. అయితే.. విదేశాల్లో ముఖ్యంగా క్రిస్టియన్ పెళ్లిళ్లలో ఫ్లవర్ గర్ల్స్ అని ఉంటారు.

ఫవర్ గర్ల్స్ అంటే కేవలం 10 ఏళ్ల లోపు ఉండే పిల్లలు.. పెళ్లి కూతురు లేదా పెళ్లికొడుకుకు సంబంధించిన వాళ్లు.. పెళ్లి జరుగుతున్న సమయంలో.. పూలను అతిథుల మీద జల్లుతూ ఉంటారు. అది అక్కడి ఆచారం.
కానీ.. ఈ పెళ్లిలో చూడండి.. ఫ్లవర్ గర్ల్స్ లేరు.. ఓ బీర్ బాయ్.. ఓ డబ్బా పట్టుకొని.. బీర్ తాగేవాళ్లకు బీర్ టిన్స్ అందిస్తూ.. బీర్ తాగని వాళ్ల మీద పూలు చల్లుతూ వెడ్డింగ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
ఈ వీడియోను పెళ్లికొడుకే తన టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అబ్బ.. మనం వెళ్లే పెళ్లిళ్లలో కూడా ఇలాంటి బీర్ బాయ్ ఉంటే ఎంత బాగుండు.. అని నెటిజన్లు ఆ వీడియోను చూసి కామెంట్లు చేస్తున్నారు. నా పెళ్లికి నేను ఇలాగా చేస్తా.. అని చెప్పి కొందరు నెటిజన్లు చిలిపిగా రిప్లయి ఇస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Bald Fest : అక్కడికి బట్టతల ఉంటేనే ఎంట్రీ.. బట్టతల ఫెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

