నల్లమలలో టైగర్ సఫారీ..ఔత్సాహికులకు సర్కారు సరికొత్త ప్యాకేజీ..

నల్లమల అడువుల్లో ఓ రోజు తిరగాలనుకుంటున్నారా?.. పులులను దగ్గరినుంచి చూడాలనుకుంటున్నారా?.. ఆ దండకారణ్యంలోని చెట్టు, పుట్ట వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?.. సరదాగా కుటుంబ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నారా?.. అయితే, మీలాంటి వారికోసమే సర్కారు సరికొత్త ప్యాకేజీతో ముందుకొచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వైల్ట్ లైఫ్ టూర్‌కు అవకాశం కల్పించింది. ఈ నెల 17 నుంచీ టైగర్ సఫారీ మొదలుపెట్టబోతున్నది.. మరి ఈ ప్యాకేజీ వివరాలేంటి..? ఎంత మంది వెళ్లొచ్చు..? ఎంత మొత్తం చెల్లించాలి? ఎలా బుకింగ్ చేసుకోవాలి..? తదితర వివరాల కోసం ఈ వీడియో చూడండి..
https://www.youtube.com/watch?v=pPxYnympeFA&t=19s
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

