మంగళవారం 14 జూలై 2020
Tourism - Jun 17, 2020 , 19:33:43

గుట్టను తొలచి గుడులుగా మలచి..

గుట్టను తొలచి గుడులుగా మలచి..

గుట్టను తొలచి గుడులుగా మలచినది ఒక సామాన్యుడు. ఒకప్పుడు పులులు సంచరించడంతో ఈ ప్రాంతాన్ని పులిలొంకగా పిలిచేవారు. ఆ గుట్టకు పశువులను మేపేందుకు వెళ్లేవారు పరమయ్యదాసు. వర్షం వస్తే తలదాచుకునేందుకు గుట్టను తొలగించి చిన్న పాటి నీడ   ఏర్పరుచుకున్నారు. అసలు గుట్టను ఎందుకు తొలిచారు.. గుడి ఎందుకు కట్టారు... ఆ గుడి ఎక్కడుండి దాని పరిస్థితి ఏంటి అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింది వీడియో చూడండి.. ఈ వీడియోగనక నచ్చితే షేర్‌ చేయండి. మా యూట్యూబ్‌ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేయండి.logo