KomatiReddy Rajagopal reddy | కేసీఆర్ వల్లే కవితకు గుర్తింపు.. పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
KomatiReddy Rajagopal reddy | తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లా అవుతది. ఈ విషయాన్ని నేను తీవ్ర బాధతో చెప్తున్నా. కవిత చాలా తప్పు మాట్లాడిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు..
KomatiReddy Rajagopal reddy | కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలని.. కేసీఆర్ వల్లే కవితకు గుర్తింపు వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుడు కేసీఆర్ బిడ్డగా కవితకు మంచి గుర్తింపు ఉందని.. కానీ కవిత పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు.
బుధవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని స్వయానా కూతురే మొట్టమొదటి సమావేశంలోనే అలా మాట్లాడి తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటరు. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లా అవుతది. ఈ విషయాన్ని నేను తీవ్ర బాధతో చెప్తున్నా. కవిత చాలా తప్పు మాట్లాడిందన్నారు.
నీకు అధికారం కావాలని ఆశ ఉండొచ్చు. దాని కోసం నువ్వు ఫైట్ చేస్తే తప్పు లేదు.. కానీ నువ్వు నీ సొంత తండ్రినే ఆ మాట అనడం.. తెలంగాణలో నువ్వేదో చేస్తా అని అంటే ఎవరు నమ్ముతరు నిన్ను. ఆమె పార్టీ సంగతి పక్కన పెట్టు. సొంతంగా ఆమె పోటీ చేసి నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు.. ఎందుకంటే తొలి సమావేశంలోనే తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుందన్నారు. పార్టీ పెట్టడమంటే పాన్ షాప్ పెట్టినంత సులువైంది.. అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also :
Chandra Babu | పవన్ కల్యాణ్‌తో నాకు మంచి సంబంధాలున్నాయ్.. పార్టీ క్యాడర్ తీరుపై చంద్రబాబు అసహనం
Bomb Threat Mails: గురుగ్రామ్ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్
Bachannapeta | ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమే : ఇర్రి రమణారెడ్డి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

