ఎంబీఏ కోసం కిడ్నీని అమ్మినా..
ఉన్నత చదువుకన్నా తన కిడ్నీ ఎక్కువ కాదని భావించిన కాన్పూర్‌లోని ఒక యువకుడు ఎంబీఏ చదవడానికి ఏకంగా తన కిడ్నీనే అమ్ముకున్నాడు.
కాన్పూర్: ఉన్నత చదువుకన్నా తన కిడ్నీ ఎక్కువ కాదని భావించిన కాన్పూర్‌లోని ఒక యువకుడు ఎంబీఏ చదవడానికి ఏకంగా తన కిడ్నీనే అమ్ముకున్నాడు. అయితే ‘వ్రతం చెడింది.. ఫలితం దక్కలేదు’ అన్నట్టు అయ్యింది అతడి పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన ఆయుష్ ఎంబీఏ చదవాలనుకున్నాడు. అయితే అవసరమైన డబ్బు లేకపోవడంతో కిడ్నీ అమ్మి అయినా ఉన్నత చదువును చదవాలనుకున్నాడు. దీంతో ఒక గ్యాంగ్‌ను సంప్రదించగా, కిడ్నీ ఇస్తే రూ. 80 లక్షలు ఇస్తామని వారు ఆశచూపారు. అతడిని కాన్పూర్‌లోని ఒక దవాఖానకు తీసుకువెళ్లి కిడ్నీ ఆపరేషన్ చేసి తీయించి వేరే మహిళకు మంచి ధరకు అమ్మి, ఆరు లక్షలు అతని చేతిలో పెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కిడ్నీ రాకెట్ ఢిల్లీ, ముంబై, లక్నోలతో పాటు నేపాల్, దక్షిణాఫ్రికాకు కూడా విస్తరించిన విషయాన్ని గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

