సరూర్‌నగర్‌లో ప్రేమజంటపై గడ్డపారతో దాడి.. యువకుడి మృతి
హైదరాబాద్ : నగరంలోని సరూర్‌నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై గడ్డపారతో గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే యువకుడు మృతి చెందారు. మృతుడిని నాగరాజుగా గుర్తించారు. వేరే సామాజిక వర్గానికి చెందిన యువతిని ఇటీవల ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే జంట ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద గడ్డపారతో గుర్తు తెలియని వ్యక్తి నాగరాజుపై దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

