మైక్రోసాఫ్ట్‌కు వైఐఎస్‌యూ విద్యార్థుల ఎంపిక
ఏడాదికి రూ.7 లక్షల ప్యాకేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(వైఐఎస్‌యూ) విద్యార్థులు మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : ఏడాదికి రూ.7 లక్షల ప్యాకేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(వైఐఎస్‌యూ) విద్యార్థులు మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తం 14 మంది ఈ యూనివర్సిటీలో డాటా సైన్స్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేయగా, వారిలో 11 మందిని మైక్రోసాఫ్ట్ సంస్థ సెలెక్ట్ చేసుకున్నది.
ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాజమాన్యం అభినందించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

