యాదవులకు క్షమాపణ చెప్పాలి
గొల్ల కురుమల వృత్తిని కించపరుస్తూ, మంత్రి తలసానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి తక్షణమే యాదవులకు క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
- యాదవ సంఘాల నేతల డిమాండ్
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): గొల్ల కురుమల వృత్తిని కించపరుస్తూ, మంత్రి తలసానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి తక్షణమే యాదవులకు క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రేవంత్ తీరు హేయమని మండిపడ్డారు. యాదవ కులాన్ని, వృత్తిని దూషించండం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రకుల దురహంకారానికి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు నిదర్శనమని దుయ్యబట్టారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చలకాని వెంకట్‌యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, సుధాకర్‌యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, పవన్‌కుమార్‌యాదవ్, మల్లయ్యయాదవ్ రేవంత్ తీరును తప్పుబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

