స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ సురభీ వాణిదేవి
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు స్వామి వారి ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అందజేశారు.