DK Shivakumar | డీకేని సీఎంను చేయాలని హైకమాండ్‌కు 80 మందికిపైగా ఎమ్మెల్యేల అభ్యర్థన..!
DK Shivakumar | కర్ణాటక (Karnataka) లో సీఎం పోస్టుపై మాటిమాటికి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ను పదవి నుంచి తొలగించి డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) కు సీఎం పగ్గాలు కట్టబెడుతారని మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
DK Shivakumar : కర్ణాటక (Karnataka) లో సీఎం పోస్టుపై మాటిమాటికి ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ను పదవి నుంచి తొలగించి డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) కు సీఎం పగ్గాలు కట్టబెడుతారని మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. డీకే శివకుమార్‌ను సీఎంను చేయమని 80 మందికిపైగా ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు అభ్యర్థన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ (Iqbal Hussain) వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.
సీఎం పదవి విషయంలో డీకే శివకుమార్‌కు ఒక ఛాన్స్ ఇవ్వాలని 80 నుంచి 90 మందికిపైగా ఎమ్మెల్యేలు హైకమాండ్‌ను అభ్యర్థించారని ఇక్బాల్ హుస్సేన్ చెప్పారు. ఇప్పుడు ఈ నిర్ణయం అధిష్ఠానం చేతుల్లోనే ఉందని అన్నారు. తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, దానికి తగ్గట్టే తాము ప్రవర్తించాలని చెప్పారు. ఆయన (సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర సిద్ధరామయ్యను ఉద్దేశించి) తన తండ్రికి అనుకూలంగా పదేపదే మాట్లాడటం ఇబ్బందిగా ఉందని అన్నారు.
రాజకీయాల విషయానికి వస్తే.. క్రమశిక్షణే ముఖ్యమని ఇక్బాల్ హుస్సేన్ అన్నారు. తమ వ్యాఖ్యలతో ఇతరులను రెచ్చగొట్టాలని చూడటం సరికాదని చెప్పారు. డీకేకు ఒక అవకాశం ఇవ్వాలనేది తమ అందరి కోరిక అని తెలిపారు. అయితే దాని గురించి బహిరంగంగా ప్రకటనలు చేసి, గందరగోళం సృష్టించకూడదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

