హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ మరోసారి తన కురు చ బుద్ధిని బయట పెట్టుకున్నారని బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్వాల్‌గూడ ఎకో పార్క్ విషయంలో రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. కేటీఆర్ ఆలోచనలతో బీఆర్ఎస్ హయాంలో ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేసిన పార్క్‌ను తామే చేసినట్టుగా రేవంత్ ప్రచా రం చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పూర్తిచేసిన పనులకు రిబ్బన్ క టింగ్‌లు చేసి తామే అభివృద్ధి చేసినట్టు చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.