వేంసూరు, డిసెంబర్ 15 : ఖమ్మంజిల్లా వేంసూరు-ఎర్రగుండపాడు మధ్య ఎన్టీఆర్ కెనాల్‌పై 11కేవీ విద్యుత్తువైర్లు ఉన్నా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి పనులు చేపట్టారు.
కేఎంవీ కంపెనీ సైట్ ఇంజినీర్లు, గ్రీన్‌ఫీల్డ్ హైవే అధికారులు కార్మికులకు రక్షణ కవచాలు ఇవ్వలేదు. కాంక్రీట్ మిషన్ వైర్లకు తగలడంతో విజయనగరం జిల్లా మగ్గురకు చెందిన భాస్కర్‌రావు(37) అక్కడికక్కడే మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.