కోతి దాడి నుంచి తప్పించుకోబోయి..
కోతి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఇంటిపై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన వెంగళ మరియమ్మ (48) దుస్తులు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కోతి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.
- ఇంటిపై నుంచి పడి మహిళ దుర్మరణం
బోనకల్లు, సెప్టెంబర్ 20: కోతి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఇంటిపై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన వెంగళ మరియమ్మ (48) దుస్తులు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కోతి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా భయపడ్డ మరియమ్మ.. కోతి నుంచి తప్పించుకునేందుకు కిందకు పరిగెత్తబోయింది. ఈ క్రమంలో డాబాపై నుంచి కిందపడిపోయింది. నడుము, తలకు బలమైన గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. 15 రోజుల పాటు చికిత్స పొందుతున్న ఆమె సోమవారం రాత్రి మృతిచెందింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

