చివరి వరకు టీఆర్ఎస్లోనే: డిప్యూటీ స్పీకర్ పద్మారావు
తాను చివరివరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో నే కొనసాగుతానని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో పద్మారావు భేటీ
- మంత్రి కే తారకరామారావుతో భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): తాను చివరివరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో నే కొనసాగుతానని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో పద్మారావు భేటీ అయ్యారు.
ఈ భేటీలో తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. బుధవారం నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్లనున్నట్టు కేటీఆర్‌కు పద్మారావు తెలిపినట్టు తెలిసింది. తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌కు వివరించినట్టు సమాచారం. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఫిర్యాదు చేశానని, ఉద్యమం కాలం నుంచి కేసీఆర్‌తోనే ఉన్నానని, ఇక ముందు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఉంటానని స్పష్టంచేసినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

