వ్యాపార నిమిత్తమే డీకేను కలిశా
వ్యాపార నిమిత్తమే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
- బీఆర్ఎస్లోనే కొనసాగుతా: మాజీ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, మార్చి14 (నమస్తే తెలంగాణ): వ్యాపార నిమిత్తమే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వ్యాపార సంబంధమైన విషయాలపై చర్చించేందుకు మధ్యవర్తి తనను బెంగళూరులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వద్దకు తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని, పార్టీ మారే అలోచనే లేదని తేల్చిచెప్పారు. ఐదేండ్లు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని మల్లారెడ్డి స్పష్టంచేశారు. మాజీ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరుతున్నారన్న వార్తలకు తెరపడినట్టయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

