కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీపై బీజేపీ నేతల్ని ప్రశ్నించిన కేటీఆర్
Kazipet Rail Coach factory :తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై .. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విఫలం అయినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ వాగ్ధానం చేశారని, కానీ బీజేపీ నేతలు ఆ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నారని విమర్శించారు. ఇతర ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీలను కేటాయి
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై .. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విఫలం అయినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ వాగ్ధానం చేశారని, కానీ బీజేపీ నేతలు ఆ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నారని విమర్శించారు. ఇతర ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీలను కేటాయిస్తుంటే, మరెందుకు మన రాష్ట్రానికి ఆ నేతలు కోచ్ ఫ్యాక్టరీని తీసుకురాలేకపోతున్నట్లు ఆయన ప్రశ్నించారు.
Can any one of the BJP MPs/Union Minister from Telangana answer why the promised Kazipet Rail Coach factory is being denied while others are being considered?
I am happy for Assam but the spineless BJP leadership in #Telangana owes an explanation to the people of the state https://t.co/GnfLtjRKyH
— KTR (@KTRBRS) December 22, 2022
అస్సాం రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీని రైల్వే శాఖ కేటాయిస్తున్నట్లు తెలిసింది. అయితే అస్సాంకు కోచ్ ఫ్యాక్టరీని కేటాయించడం పట్ల సంతోషంగా ఉందన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ బీజేపీ నేతలు వెన్నుపూసలేని వారిగా తయారైనట్లు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీనిపై బీజేపీ నాయకులు వివరణ ఇవ్వాలని ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
భారతీయ రైల్వేశాఖ అస్సాంలోని కోక్రాజార్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా తన ట్విట్టర్ అకౌంట్లో తెలిపింది. ఆ ట్వీట్ ఆధారంగా మంత్రి కేటీఆర్ .. తెలంగాణ బీజేపీ నేతలను నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

