Home
Telangana
We Will Not Remain Silent If The Polavaram Submergence Survey Is Conducted Haphazardly Says Rega Kantha Rao
పోలవరం ముంపు సర్వే అడ్డగోలుగా చేస్తే ఊరుకోం.. రేగా కాంతారావు
పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురయ్యే గ్రామాలపై సర్వే శాస్త్రీయంగా ఉండాలని, అడ్డగోలుగా సర్వే చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 1 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురయ్యే గ్రామాలపై సర్వే శాస్త్రీయంగా ఉండాలని, అడ్డగోలుగా సర్వే చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.
పోలవరం అథారిటీ బృందం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఈ నెల 3,4వ తేదీల్లో పర్యటించనున్న నేపథ్యంలో బ్యాక్‌వాటర్ వల్ల ముంపునకు గురయ్యే గ్రామాల లెక్క కచ్చితంగా ఉండాలని సూచించారు. ‘కాకి లెక్కలు వేసి.. ముంపు లేదు.. అంత వాటర్ రా దు’ అని అడ్డుగోలు సర్వేలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. ముంపు ప్రాంత ప్రజల పక్షాన ఉంటామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

