బీఆర్ఎస్ ధర్నాకు దిగొచ్చిన సర్కార్
సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు ప్రభుత్వం దిగివచ్చింది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి సమస్యను పరిషరించాలని, ఎస్ఎల్బీసీ లోలెవెల్ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు పెద్దవూరలోని హైదరాబాద్-సాగర్ హైవేపై ధర్నా చేపట్టారు.
- సాగు నీటిని సరఫరా చేయాలని పెద్దవూరలో
- మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా
- నీటి విడుదల చేయాలని అధికారులకు ఆదేశం
పెద్దవూర, సెప్టెంబర్ 1: సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు ప్రభుత్వం దిగివచ్చింది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి సమస్యను పరిషరించాలని, ఎస్ఎల్బీసీ లోలెవెల్ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు పెద్దవూరలోని హైదరాబాద్-సాగర్ హైవేపై ధర్నా చేపట్టారు.
భగత్ మాట్లాడుతూ.. సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వందలాది టీఎంసీల తరలిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం దిగివచ్చి వరద కాలువకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ!
Revanth Reddy | రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 16-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

