కారు గుర్తుకు ఓటు.. నకిరేకల్ అభివృద్ధికి తోడ్పాటు
మంత్రి జగదీష్ రెడ్డి | కారు గుర్తుకు ఓటు వేయడం ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

నల్లగొండ : కారు గుర్తుకు ఓటు వేయడం ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అదే గుర్తుకు ఓటు వేయడం ద్వారానే యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా వ్యవసాయానికి పెట్టుబడిని అందించే రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. కారు గుర్తుకు ఓటు వేస్తే నకిరేకల్ పట్టణ రూపురేఖలు మారుస్తామన్నారు.
నకిరేకల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు టీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నకిరేకల్ పట్టణ ప్రగతిని కాంక్షించే ప్రతి ఓటరు కారు గుర్తుకు ఓటేయలన్నారు.
సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపారన్నారు. నకిరేకల్ పట్టణ అభివృద్ధి టీఆర్ఎస్కు మాత్రమే సాధ్యమవుతుందన్నారు.
అభివృద్ధిని ఆదరించి టీఆర్ఎస్ని గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిరుమర్తి లింగయ్య, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, రాజ్యసభ సభ్యుడులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఓరుగల్లులో గెలుపు టీఆర్ఎస్దే : మంత్రులు
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

