రేపు యాదాద్రికి విశాఖ శారదా పీఠాధిపతి
హైదరాబాద్ : విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ, ఉత్తరాధికారి సాత్మానందేంద్ర సరస్వతీ మంగళవారం యాదాద్రికి రానున్నారు. యాదగిరిగుట్టకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టకు బయలుదేరి వెళ్తారు. కొద్దిసేపు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకొని.. 10.45 గంటలకు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, 11.50 గంటలకు యాద మహర్షి విగ్రహాన్ని సందర్శించి, మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. విశాఖపట్నం తిరుగు ప్రయాణమవుతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

