Vijayashanthi | బీజేపీకి విజయశాంతి రాజీనామా!
Vijayashanthi | బీజేపీకి మాజీ ఎంపీ, సీనియర్ నేత విజయశాంతి రాజీనామా చేసినట్టు సమాచారం. బుధవారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్టు తెలిసింది. తనకు బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయశాంతి దాదాపు ఏడాది కాలంగా అసంతృప్తితో ఉన్నారు.
Vijayashanthi | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీకి మాజీ ఎంపీ, సీనియర్ నేత విజయశాంతి రాజీనామా చేసినట్టు సమాచారం. బుధవారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్టు తెలిసింది. తనకు బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయశాంతి దాదాపు ఏడాది కాలంగా అసంతృప్తితో ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పక్కనబెట్టారని, ఆ తర్వాత సమావేశాలకు కూడా పిలవడం మానేశారని అసహనం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించినా దక్కలేదు. ఇటీవల బీజేపీ వేసిన ఎన్నికల కమిటీల్లో ఆమెకు ఆందోళనల కమిటీ బాధ్యతలు అప్పగించారు. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. దీంతో పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

