మొయినాబాద్, ఫిబ్రవరి 17 : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీ సులు కస్టడీకి తీసుకోనున్నారు. కోర్టు అనుమతితో పోలీసులు అతడిని ఈ నెల 18,19,20వ తేదీల్లో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు.