చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు, రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి పలు ఆలయాల్లో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణ లో వెల్లడైంది.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వ్యవస్థాపకుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీ సులు కస్టడీకి తీసుకోనున్నారు.