సుఖసంతోషాలతో బక్రీద్‌ను జరుపుకోవాలి
బక్రీ ద్‌ను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముస్లింలకు పిలుపు ఇచ్చారు. బుధవా రం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దానగుణానికి బక్రీద్ ప్రతీక అని కొనియాడారు. ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాం క్షించారు.
- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): బక్రీ ద్‌ను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముస్లింలకు పిలుపు ఇచ్చారు. బుధవా రం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దానగుణానికి బక్రీద్ ప్రతీక అని కొనియాడారు. ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాం క్షించారు. తెలంగాణకే ప్రత్యేక మైన గంగా జమున సంస్కృతిని ఈ సందర్భంగా వద్దిరాజు గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament session | డీలిమిటేషన్ బిల్లు, మహిళా కోటా బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పార్లమెంట్ సెషన్.. ఈ నెలలోనే
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

