టెక్స్టైల్ పారుకు నిధులివ్వండి
హనుమకొండ జిల్లా మడికొండ శివారులో కాకతీయ వీవర్స్ సొసైటీ ఆధ్వర్యంలోని టెక్స్టైల్ పార్కుకు కేంద్రం నిధులు ఇవ్వాలని నిర్వాహకులు కేంద్ర సహాయమంత్రి బీఎల్వర్మను అడిగారు.
- కేంద్ర మంత్రి బీఎల్ వర్మని నిలదీసిన కార్మికులు
- హోంమంత్రి అమిత్‌షాతో మాట్లాడుతానని దాటవేత
మడికొండ, సెప్టెంబర్ 24 : హనుమకొండ జిల్లా మడికొండ శివారులో కాకతీయ వీవర్స్ సొసైటీ ఆధ్వర్యంలోని టెక్స్టైల్ పార్కుకు కేంద్రం నిధులు ఇవ్వాలని నిర్వాహకులు కేంద్ర సహాయమంత్రి బీఎల్వర్మను అడిగారు. పార్కులో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఒక్కో యూనిట్‌కు రూ.కోటికిపైగా ఖర్చు చేసి స్థాపించినట్టు తెలిపారు. సహకార శాఖ నుంచి కొంతమేర నిధులు కేటాయిస్తే పూర్తి స్థాయిలో పనులు వేగవంతం చేస్తామని కోరగా.. టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి అమిత్‌షాతో మాట్లాడుతానంటూ కేంద్ర మంత్రి వర్మ సమాధానం దాటవేశారు. సహకార శాఖకు సహాయమంత్రి అయినప్పటికీ ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెనుదిరిగారు. దీంతో సొసైటీ సభ్యులు అసంతృప్తికి లోనయ్యారు.
కార్యకర్తల మధ్య తోపులాట
టెక్స్టైల్ పార్కు సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి వర్మతో కలిసి ఫొటోలు దిగేందుకు బీజేపీకి చెందిన ఇరువర్గాల కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. ఫొటోలు దిగేందుకు ఓ వర్గం వారు మంత్రి వద్దకు వెళ్లగా.. మరో వర్గానికి చెందిన వారు నెట్టేశారు. అక్కడి నుంచి మంత్రి వెళ్లిపోగానే ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో మడికొండకు చెందిన నాయకులు కల్పించుకొని సర్దిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

