మంచిర్యాల : జిల్లాలోని వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో కాంగ్రెస్ నేతల వేధింపులకు ఆత్మహత్య ( Suicide ) చేసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ( Madhukar ) కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ( Ramachander rao ) మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ఒకరినొకకు బండబూతులు తిట్టుకున్నారు.
మాదర్ చో*.. బట్టలూడదీసి తొక్కుతా
ఓదార్పు కోసం పోయి బూతులు తిట్టుకున్న బీజేపీ నాయకులు
టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ముందే బూతులతో తిట్టుకున్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో కాంగ్రెస్ నేతల… pic.twitter.com/e7hoDzeG3k
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2025
పరామర్శ కార్యక్రమంలో నన్ను అరేయ్ అంటావా అంటూ మాజీ ఎంపీ వెంకటేష్ నేత మండిపడ్డారు. ‘ మాదర్ చో.. బట్టలూడదీసి తొక్కుతా’ అంటూ గోమాసే శ్రీనివాస్ విరుచుకుపడడంతో అక్కడ ఉన్న బీజేపీ నాయకులు అవాక్కయ్యారు. స్వయాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే ఇష్టారీతిన తిట్టుకోవడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.