గజ్వేల్/మోత్కూరు, ఫిబ్రవరి 6 : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి గ్రామానికి చెందిన పెసరు అశోక్‌రెడ్డి (54) 3 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ప్రభుత్వ పెట్టుబడి సాయం వస్తుందన్న ఆశతో రూ.2 లక్షలు అప్పు తెచ్చాడు. పెట్టుబడి సాయం అందక అప్పులు భారమయ్యా యి. ఎండలు ముదురుతుండటంతో బోరు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగు నీళ్లు అందక వరి ఎండి పోతున్నది. అప్పుల ఎలా తీర్చాలో తెలియక ఆవేదనకు గురైన అశోక్‌రెడ్డి కోసం చేసిన అప్పులు అధికం కావడంతో వాటిని తీర్చాలనే ఉద్దేశంతో గజ్వేల్‌లో కూలి పనులు చేసేవాడు. రోజురోజుకు అప్పులు పెరుగుతుండటంతో పిల్లలను ఎలా చదివించాలో తెలియక కుమిలిపోయాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారం రాత్రి అందరు నిద్రపోయిన తరువాత తన పొలం వద్ద కు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం పొలం వద్దకు వెళ్లిన రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నాగరాజుకు భార్య రాజమణి, ఇద్దరు కుమారులు పవణ్ కల్యాణ్, రాజు ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి గ్రామానికి చెందిన పెసరు అశోక్‌రెడ్డి (54) 3 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ప్రభుత్వ పెట్టుబడి సాయం వస్తుందన్న ఆశతో రూ.2 లక్షలు అప్పు తెచ్చాడు. పెట్టుబడి సాయం అందక అప్పుల భారమయ్యాయి. ఎండలు ముదురుతుండటంతో బోరు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగు నీళ్లు అందక వరి ఎండి పోతున్నది. అప్పుల ఎలా తీర్చాలో తెలియక అశోక్‌రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన మద్యంలోనే క్రిమిసంహారక మందు కలుపుకొని తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అశోక్‌రెడ్డిని భువనగిరి ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మరణించాడు.