వరంగల్‌లో భారీ వర్షాలకు కూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి
Warangal | మండిబజార్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో శనివారం తెల్లవారుజామున మండిబజార్‌లోని ఓ పురాతన భవనం కూలిపోయింది.
వరంగల్: జిల్లాలోని మండిబజార్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో శనివారం తెల్లవారుజామున మండిబజార్‌లోని ఓ పురాతన భవనం కూలిపోయింది. శిథిలాలు పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడటంతో అందులో ఉన్న 60 ఏండ్ల వృద్ధుడు పైడి, ఫిరోజ్ (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. సమ్మక్క అనే మహిళ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను దవాఖానకు తరలించారు. చనిపోయిన ఫిరోజ్‌కు నేడు నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Collapse
- Mandi bazar
- wall
- Warangal
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

