Tunnel Aquarium | ఆ చేప బరువు 60 కిలోలు, విలువ రూ.6 లక్షలు.. కూకట్‌పల్లిలోని టన్నెల్ అక్వేరియంకు పోటెత్తుతున్న జనం
Tunnel Aquarium | హైదరాబాద్ నగరం గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని సరికొత్త అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్ పో-2023కి వేదిక అయ్యింది. కూకట్‌పల్లిలో మెట్రో మాల్ ఎదరుగా ఉన్న ట్రక్ పార్కింగ్ మైదానంలో ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్ పోను ఏర్పాటు చేశారు.
కూకట్పల్లి: హైదరాబాద్ నగరం గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని సరికొత్త అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్ పో-2023కి వేదిక అయ్యింది. కూకట్‌పల్లిలో మెట్రో మాల్ ఎదరుగా ఉన్న ట్రక్ పార్కింగ్ మైదానంలో ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్ పోను ఏర్పాటు చేశారు. ఈ అక్వేరియంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమ్యూజ్మెంట్స్తోపాటు 500 రకాల సముద్ర చేపలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ అక్వేరియంలో అరభైమా రకం చేప ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ చేప బరువు 60 కిలోలు ఉంటుంది. దాని విలువ రూ.6 లక్షలు. ఆ చేప రోజుకు కిలోన్నర చికెన్ తింటుందట. ఈ నెల 14న మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ల చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఆ రోజు నుంచి 60 రోజుల వరకు అందుబాటులో ఉండనుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ చేపల ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

