అయిజ, జూలై 9 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యామ్‌కు వరద కొనసాగుతున్నది. డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలకుగానూ 15.049 టీఎంసీలు ఉండగా..
జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 1,633 అడుగులకుగానూ1,594.35 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. ఇన్‌ఫ్లో 38,634 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 289 క్యూసెక్కులుగా ఉన్నది.