ఆవేశంతో ఆర్టీసీ సిబ్బందిపై దాడులొద్దు
ఆవేశంలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేయొద్దని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో మంగళవారం ఓ వ్యక్తి బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనపై ఆయన స్పందించారు.
- టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఆవేశంలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేయొద్దని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో మంగళవారం ఓ వ్యక్తి బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనపై ఆయన స్పందించారు.
ఈ ఘటనపై ఇప్పటికే ఆందోల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని, దాడుల ఘటనలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

