TSPSC | సెంచరీ దాటనున్న అరెస్టులు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో త్వరలోనే పూర్తి చార్జిషీట్
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చివరిదశకు చేరుకున్నది. ఇప్పటికే ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసిన సిట్.. త్వరలో పూర్తిస్థాయి చార్జిషీట్ కోర్టులో సమర్పించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటి వరకు 91 మంది అరెస్టు కాగా, మరో 15-20 మందిని అరెస్టు చేయాల్సి ఉన్నది.
TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చివరిదశకు చేరుకున్నది. ఇప్పటికే ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసిన సిట్.. త్వరలో పూర్తిస్థాయి చార్జిషీట్ కోర్టులో సమర్పించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటి వరకు 91 మంది అరెస్టు కాగా, మరో 15-20 మందిని అరెస్టు చేయాల్సి ఉన్నది. ఈ కేసులో మాజీ ఏఈ పోల రమేశ్ నెట్‌వర్క్‌లో మాస్ కాపీయింగ్, లీకైన పేపర్ విక్రయాలతో పరీక్ష రాసిన వారందరిని సిట్ గుర్తించింది.
శాస్త్రీయ ఆధారాలు, బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్ కాల్ డాటా, పరీక్ష రాసిన కేంద్రాలు, పరీక్షకు సిద్ధమైన ప్రాంతాలు తదితర అంశాలన్నింటి వివరాలు సేకరించారు. నిందితుల నుంచి సేకరించిన ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్లను సిట్ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఫోరెన్సిక్ నివేదికలు కూడా త్వరగా సేకరించి, ఫైనల్ చార్జిషీట్ వేసేందుకు సిట్ కసరత్తు ముమ్మరం చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

